KDP: వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా సోమవారం పులివెందులలోని స్థానిక భాకరాపురంలో ఉన్న YSR ఆడిటోరియంలో నల్ల బెలూన్లతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు MP YS అవినాశ్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు బూటకపు హామీలపై ఫోటో ఎగ్జిబిషన్, వీడియో ప్రదర్శన, వక్తల ఉపన్యాసం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు తప్పక హాజరు కావాలన్నారు.
వార్తలు
రేపు పులివెందులలో నల్ల బెలూన్లతో నిరసన కార్యక్రమం


