భారత యువ స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ టెస్టు కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ అబ్దుల్ మాలిక్‌ను ఔట్ చేసి, వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించిన మానవ్, తొలి 7 ఓవర్లలో 4 మెయిడెన్లు వేయడం విశేషం. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ 28 పరుగులు చేసి రాణించాడు.
క్రీడలు
అఫ్గాన్‌పై మానవ్ సుతార్ ఆల్‌రౌండ్ షో


