భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అఫ్గానిస్థాన్‌పై సెంచరీతో అద్భుత ఫామ్ కొనసాగించాడు. అయితే, 2025 నుంచి టెస్టుల్లో అత్యధిక పరుగులు(1,086), యావరేజ్(77.6), సెంచరీలు(6) నమోదు చేసి ఆయన అగ్రస్థానంలో నిలిచాడు. గిల్ తర్వాత స్థానాల్లో ట్రావిస్ హెడ్ (1,009 రన్స్), జో రూట్ (980 రన్స్), హ్యారీ బ్రూక్ (953 రన్స్), కేఎల్ రాహుల్ (913 రన్స్) ఉన్నారు.
క్రీడలు
టెస్టుల్లో గిల్ రికార్డుల వేట


