RR: ఖైరతాబాద్‌లో జల మండలి ఎనికలో ఈరోజు గెలిచిన మొగుళ్ళ రాజిరెడ్డిని, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, TUFIDC తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మహేశ్వర నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
రాజిరెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు


