KDP: రామాపురం మండలం కల్పనాయుని చెరువులో వైసీపీ యువ నాయకుడు రెడ్డిశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ విందుకు మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, గడికోట మోహన్ రెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులు, కార్యకర్తలు నాయకులకు ఘన స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
వార్తలు
ఆత్మీయ విందుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు


