హైదరాబాద్: 28°C
వార్తలు

ఉయ్యూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

కృష్ణా: వేసవి నేపథ్యంలో ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నాయని ఉయ్యూరు టౌన్ సీఐ టీవీవీ రామారావు తెలిపారు. ఈ సందర్భంగా రాత్రిపూట పోలీస్ పహారా వ్యవస్థ కట్టుదిట్టంగా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.