WG: సిద్ధాంతం ఇసుక ర్యాంపు తెరవాలంటూ సీఐటీయూ నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్నేళ్లుగా ఇసుక ర్యాంపులు మూతపడటంతో ఇసుక కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, సిద్ధాంతంలో ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా ఇసుక జట్టు కార్మికులుగా పనిచేసేవారని, ర్యాంపు లేకపోవడంతో పనులు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.
వార్తలు
సిద్ధాంతం ఇసుక ర్యాంపు తెరవాలి: సీఐటీయూ


