హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ ఎంపీ సురేష్​రెడ్డి ఇంట్లో భారీ చోరీ

NZB: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్, మాజీ ఎంపీ కేతిరెడ్డి సురేష్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్​లో గల ఆయన నివాసంలో శనివారం దొంగలు పడ్డారు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు సురేశ్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. సుమారు రూ. కోటిన్నర విలువైన నగదు, ఇతర సొత్తును చోరీ చేశారు.