భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కుటుంబానికి BCCI స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు అతడితో పాటు రావాలని కోరింది. ఈ విషయమై ఇప్పటికే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. సీనియర్లతో అతడు కలిసిపోయేందుకు కొంత సమయం పట్టొచ్చని.. ఆ ఉద్దేశంతోనే తాము వైభవ్‌కు సాయం చేస్తున్నట్లు తెలిపాడు.
క్రీడలు
వైభవ్ తల్లిదండ్రులకు BCCI రిక్వెస్ట్


