VZM: రైతులు ఐక్యమత్యంతో పోరాటాలు చేసి తమ భూములను రక్షించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. బొండపల్లి మండలం కిండాం అగ్రహారం గ్రామంలో రైతులతో ఆదివారం సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భూసేకరణ జరపడమే తప్ప రైతుల పిల్లలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు.
వార్తలు
రైతులు ఐక్యమత్యంతో పోరాటాలు చేయాలి


