ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా 'మడగాస్కర్ హిస్సింగ్ బొద్దింక' రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర ఏకంగా రూ.1.34 కోట్లు పలుకుతోందట. ఇవి సాధారణ బొద్దింకల్లా కాకుండా, గాలిని బయటకు వదులుతూ 'హిస్సింగ్' శబ్దం చేస్తాయి. ఎగరలేని ఈ కీటకాలు అరచేతి పరిమాణంలో ఉంటాయి. విదేశాల్లో అరుదైన పెంపుడు జంతువులకు హై-ప్రోటీన్ ఆహారంగా వాడటం వల్ల వీటికి భారీ డిమాండ్ ఉంది.
వార్తలు
ఈ బొద్దింక ధర రూ. 1.34 కోట్లు..!


