హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు కాలభైరవ ఆలయంలో అష్టమిపూజలు.!

KDP: వల్లూరు ( M) పుష్పగిరి పుణ్యక్షేత్ర సమీపంలో ఉన్న కాలభైరవాలయంలో సోమవారం అష్టమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరగనున్నాయని, గ్రహదోష నివారణ కొరకు ప్రత్యేక హోమాభిషేక పూజలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు భరద్వాజ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు విరివిగా తరలి రావాలన్నారు.