హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా యోగాంధ్ర' కార్యక్రమం

NTR: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'యోగాంధ్ర' కార్యక్రమం పెనుగంచిప్రోలు పోలీసు స్టేషన్‌లో ఘనంగా జరిగింది. ఈ యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతత లభించి, విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించవచ్చని స్థానిక ఎస్సై కే.అర్జున్ తెలిపారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా యోగాసనాలు, ప్రాణాయామం చేయాలని కోరారు.