హైదరాబాద్: 28°C
వార్తలు

'బండి పేరు మీద ఉందా.. వెంటనే సరిచేసుకోండి'

అన్నమయ్య: వాహనం అమ్మేసినా ఆర్టీవో రికార్డుల్లో పేరు మారకపోవడంతో ప్రభుత్వ పథకాల లబ్ధి నిలిచిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని జిల్లా డీటీవో అశోక్ ప్రతాపరావు తెలిపారు. పాత బండి ఇప్పటికీ మీ పేరు మీద చూపిస్తుంటే వెంటనే సచివాలయంలో వివరాలు సరిచేయించుకోవాలని సూచించారు. ఆర్‌సీ మార్పుల తర్వాత పథకాల అర్హత కోసం సచివాలయాన్ని సంప్రదించాలని డీటీవో సూచించారు.