MLG: తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ సామాజికమాధ్యమాల్లో ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకతీయ పత్రికలో వచ్చిన కథనంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్సై తాజుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే కుట్రలు జరుగుతున్నాయన్నారు.
వార్తలు
'తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి'


