హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతుల రాస్తారోకో

MDK: నిజాంపేట మండలం రాయిలాపూర్ గేటు వద్ద ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. మెదక్–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు రైతులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.