ATP: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ ఖాళీ స్థలంలో పోలీసుల ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 8న జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జగదీష్ హాజరవుతారని సీఐ రామారావు తెలిపారు. ఈ మేరకు భూమి పూజ చేయనున్న స్థలంలోని పిచ్చిమొక్కలను సిబ్బందితో కలిసి తొలగించారు.
వార్తలు
పెట్రోల్ బంక్ శంకుస్థాపనకు ఎస్పీ రాక


