KKD: TDP నుంచి రాజ్యసభకు రెండో సారి ఎంపికైన సానా సతీశ్ బాబు శనివారం రాత్రి పార్టీ అధినేత, CM చంద్రబాబును కలిశారు. CM నుంచి రాజ్యసభకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. కాకినాడ రూరల్‌కు చెందిన సతీశ్ బాబు రాజ్యసభకు రెండోసారి ఎంపిక కావడం ద్వారా జిల్లాలోనే రికార్డు సృష్టించారు. పార్టీ తరఫున జిల్లా నుంచి ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు.
వార్తలు
రాజ్యసభకు రెండో సారి ఎంపికైన సానా సతీశ్


