హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆ వయస్సు వారు ఓటు నమోదు చేసుకోవాలి'

NLR: కావలి మున్సిపల్ పరిధిలో 18 సంవత్సరాలు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. 24 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గమనించాలన్నారు.