హైదరాబాద్: 28°C
వ్యాపారం

రిజర్వ్ బ్యాంక్ లోగోలోని చెట్టు ఏదో తెలుసా?

RBI అధికారిక లోగోలో తాటిచెట్టు దాని ముందు నిలబడి ఉన్న పులి కనిపిస్తాయి. 1935 నుండి వాడుకలో ఉన్న ఈ లోగోలోని తాటిచెట్టు సత్యం, విలువలు, శక్తి, భద్రతకు ప్రతీకగా నిలుస్తుంది. అంతేకాకుండా ఈ చెట్టు దేశ ఉష్ణమండల స్వభావాన్ని భారతదేశ వ్యవసాయ మూలాలను.. పులి దేశం యొక్క బలాన్ని సూచిస్తాయి. ఈ లోగోను ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి డబుల్ మోహర్ నాణెం నుండి ప్రేరణ పొంది రూపొందించారు.