దేశంలో పాలీమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను RBI పరిశీలిస్తోందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. గతంలో 2014లో ఐదు నగరాల్లో పది రూపాయల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించాలని ప్రభుత్వం భావించింది. అయితే, సాంకేతిక కార్యాచరణ సమస్యల వల్ల నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం మళ్లీ ప్రాథమిక దశలో ఉందని ఆయన పేర్కొన్నారు.
వ్యాపారం
దేశంలో ప్లాస్టిక్ నోట్లు.. RBI కీలక ప్రకటన


