NTR: ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం బస్సుల తనిఖీలకు సంబంధించిన వీడియోలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ముగ్గురిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన ఈ వీడియోల కింద నవీన్ దేవ్, నరసింహారావు, పవన్ అనే వ్యక్తులు అభ్యంతరకర కామెంట్లు పెట్టినట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
వార్తలు
యూట్యూబ్ వీడియోలో కామెంట్లు.. పోలీసులు సీరియస్


