హైదరాబాద్: 28°C
వార్తలు

మిర్చి యార్డులో స్టెరిలైజేషన్ యూనిట్..!

GNTR: గుంటూరు ఏఎంసీ చైర్మన్ అప్పారావు నేతృత్వంలో పాలకవర్గం సమావేశమైంది. స్థానికంగానే మిర్చి స్టెరిలైజేషన్ యూనిట్ పెట్టాలని తీర్మానించారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుందన్నారు. రైతుల కోసం డ్రైయర్లు, విశ్రాంతి గదిలో గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నారు. యార్డుకు లింకు రోడ్లు వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.