SDPT: హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 2 వ వార్డు కౌన్సిలర్ బూరుగులత కృష్ణస్వామి అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పురపాలక సంఘ చైర్‌పర్సన్ దండి లక్ష్మి హాజరయ్యారు.మొక్కలు నాటడం, రోడ్ల శుభ్రత, డ్రైనేజీల పరిశుభ్రత, క్రిమిసంహారక మందుల స్ప్రేయింగ్, బ్లీచింగ్ చల్లడం వంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.
వార్తలు
వార్డులకు సంబంధించిన సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలి


