SRD: సంగారెడ్డి పట్టణం శివారులోని శ్రీ వైకుంఠాపురంలో శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ధనిష్ట నక్షత్ర ప్రత్యేక వేడుకలు ఘనంగా జరిగాయి. అధిక జేష్ట మాసం షష్టి పురస్కరించుకొని స్థానిక ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేక పూజలు చేయగా భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ముత్తయిదువ మహిళలు అమ్మవారికి సహస్రనామాలతో, కుంకుమార్చన పూజలు చేశారు.
వార్తలు
VIDEO: వైకుంఠాపురంలో ధనిష్ట నక్షత్ర వేడుకలు


