TG: తాము పాదయాత్ర అంటే సీఎం మేల్కొన్నారని మాజీమంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. 'పాదయాత్ర అనగానే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మా హయాంలో 27వేల ఎకరాల భూ సేకరణ చేశాం. పాలమూరు ప్రాజెక్టులో ప్రధాన పనులన్నీ పూర్తి చేశాం. కాలువల నిర్మాణం కోసం టెండర్లు సైతం పిలిచాం. మీరు వచ్చాక టెండర్లు రద్దు చేశారు. 2, 3 నెలలు చూసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం' అని చెప్పారు.
వార్తలు
మేం పాదయాత్ర అంటే సీఎం మేల్కొన్నారు: లక్ష్మారెడ్డి


