NGKL: పెద్దకొత్తపల్లి మండలంలో మిషన్ భగీరథ పైప్ లైన్లలో పలు చోట్ల లీకేజీలు ఏర్పడి నీరు వృథాగా పారుతోంది. దీంతో గ్రామాల్లో తాగునీటి కొరత తీవ్రమవుతుందంటున్నారు. కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పథకం లీకేజీలకే పరిమితమైందని విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
మిషన్ భగీరథ లీకేజీలకే పరిమితమా..?


