హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ ఎమ్మెల్యేకి ఉద్యమకారుల హెచ్చరిక

NLG: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మలిదశ ఉద్యమకారులు హెచ్చరిక చేశారు. చిట్యాలలో శనివారం ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో లింగయ్య చేసిన దౌర్జన్యాలను గుర్తుచేస్తూ.. ప్రజా నాయకుడైన వీరేశం పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.