KDP: బద్వేల్ సబ్ జైలును మూసివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఖైదీలు తక్కువగా ఉన్నారనే కారణంతో దశాబ్దాలుగా ఉన్న జైలును మూసివేయడం సరికాదని పార్టీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు సబ్ జైలును యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.
వార్తలు
'దశాబ్దాలుగా ఉన్న జైలును మూసివేయడం సరికాదు'


