ELR: పెదవేగి మండలం వంగూరులో CPIML న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన, గ్యాస్ ధరలను తగ్గించాలని పార్టీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు, కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు.
వార్తలు
'పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి'


