W.G: కార్మికుల సేవే పరమావధిగా భావిస్తూ పాలకొల్లు నియోజకవర్గంలో ఉపాధి హామీ శ్రామికుల శ్రమను గుర్తించి గౌరవించడం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు మండలం చందపర్రులో 40 రోజులుగా మండుటెండలో పనిచేసిన శ్రామికులకు ముగింపుగా శనివారం భోజనాలు ఏర్పాటు చేసి వాళ్లను మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమం కార్మికుల పట్ల ఉన్న మానవీయతకు నిదర్శనమన్నారు.
వార్తలు
కార్మికుల సేవే పరమావధిగా భావిస్తున్నా: మంత్రి


