హైదరాబాద్: 28°C
వార్తలు

చరణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

NTR: మైలవరం మండలం కుదప గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. జంగలపల్లి గ్రామ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి కొండలరావు సోదరుడు, రెడ్డి వెంగళరావు కుమారుడు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు కుమారుడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.