హైదరాబాద్: 28°C
వార్తలు

'మామిడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'

NGKL: పెద్దకొత్తపల్లి మండలంలో మామిడి మార్కెట్ సౌకర్యం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన మామిడి కి సరైన ధర లభించక మామిడి పండ్లను రోడ్డు పక్కనే పారబోస్తున్నారు. ఏడాది పొడవునా కష్టపడి సాగు చేసిన పంట ఇలా వృథా అవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మామిడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.