హైదరాబాద్: 28°C
వార్తలు

ఘటన స్థలాన్ని పరిశీలించిన జమ్మలమడుగు SDPO

KDP: ముద్దనూరు మండలం ఓబులపురం వద్ద NH-67పై జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో కట్టి మారుతి (30) అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే జమ్మలమడుగు SDPO, ముద్దనూరు పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు.