NGKL: నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందుతాయని మున్సిపల్ ఛైర్ పర్సన్ బృంగి రత్నమాల, ఆనంద్ కుమార్ అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ 7వ వార్డులో శనివారం జరిగిన వార్డు సభలో ఆమె పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను ప్రాధాన్యత క్రమంలో అందిస్తామని తెలిపారు.
వార్తలు
VIDEO: నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు: ఛైర్ పర్సన్


