హైదరాబాద్: 28°C
వార్తలు

'కాంట్రాక్టర్లకు రుణాల్లో ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి'

E.G: మెటీరియల్, లేబర్ వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో కాంట్రాక్టర్లకు తీవ్ర భారం అవుతోందని స్టేట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చల్లా సురేష్ కుమార్ అన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రత్యేక జీవో జారీ చేసి రేట్లు సవరించాలని కోరారు.