అఫ్గాన్‌తో 3 వన్డేల సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇటీవల IPL-2026లో భాగంగా GTతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అతడికి గాయమైంది. కాగా, జూన్ 13 నుంచి 20 మధ్య అఫ్గానిస్థాన్‌తో టీమిండియా మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
క్రీడలు
కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్


