ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. తొలి రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 81 పరుగులతో సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. అతడికి తోడుగా కెప్టెన్ గిల్ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (81), యశస్వి జైస్వాల్ (24) పెవిలియన్ చేరారు.
క్రీడలు
టీ బ్రేక్: సెంచరీ దిశగా రాహుల్


