ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. 164 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. టెస్టు కెరీర్‌లో రాహుల్‌కు ఇది 12వ సెంచరీ కావడం విశేషం. అయితే, రాహుల్ సెంచరీ చేసిన తర్వాతి బంతికే గుర్బాజ్ బౌలింగ్‌లో రహ్మాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత్ స్కోర్: 247/3.
క్రీడలు
సెంచరీతో చెలరేగిన KL రాహుల్


