హైదరాబాద్: 28°C
క్రీడలు

రాణా రీఎంట్రీ.. తిలక్‌కు ప్రమోషన్

తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. టీమిండియా టీ20 వైస్ కెప్టెన్‌గా నియమిస్తు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే తిలక్ భారత్-A జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక గాయంతో ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉన్న హర్షిత్ రాణా తిరిగి భారత్ జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే, LSG యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ కూడా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు.