SKLM: కంచిలి మండల పరిధిలో వివిధ గ్రామాలకు లో వోల్టేజి విద్యుత్ సమస్య ఉందని శనివారం ఎంపీడీవో కార్యాలయంలో సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఎంఎస్ పల్లి సబ్ స్టేషన్ లో ట్రాన్స్‌ఫార్మర్ మార్పిడి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు రామారావు, ఐటీడీపీ మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
విద్యుత్ సమస్యను పరిష్కరించాలని వినతి


