ప్రకాశం: నాగులప్పలపాడు (మం) తిమ్మసముద్రంలో శనివారం పేకాట ఆడుతున్న 8 మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.21,020 నగదు, 6 మొబైల్ ఫోన్లు, ఇది ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
వార్తలు
పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్


