హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పెదకూరపాడులో పర్యటించిన ఎమ్మెల్యే భాష్యం

PLD: పెదకూరపాడు మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ “ప్రజల వద్దకు ప్రవీణ్–100 రోజులు 100 గ్రామాలు” కార్యక్రమం 95వ రోజును నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.