హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పొగాకు రైతులకు సీఎం భరోసా

ప్రకాశం: కొండపి నియోజకవర్గంలో పొగాకు రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారని దీనిపై సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రితో మాట్లాడినట్లు మంత్రి స్వామి తెలిపారు. పొన్నలూరు (మం) చెన్నుపాడులో మాట్లాడుతూ.. పార్టీ ఎప్పుడూ రైతు పక్షాన నిలబడుతుందని పొగాకు బోర్డు ద్వారా బయ్యర్లపై ఒత్తిడి చేసే పొగాకును కచ్చితంగా కొనుగోలు చేయించాలని సీఎం చెప్పినట్లు తెలిపారు.