హైదరాబాద్: 28°C
వార్తలు

పెమ్మసాని నేతృత్వంలో రెండు కీలక ఒప్పందాలు

GNTR: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామాల్లో సౌర విద్యుత్ విస్తరణ లక్ష్యంగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో రెండు కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. శనివారం నారాకోడూరులో నిర్వహించిన సమృద్ధి కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఒప్పందాల మార్పిడి జరిగింది. యువతకు అవసరమైన సాంకేతిక ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేయనున్నారు.