హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లాలో పర్యటించనున్న హోంమంత్రి

AKP: హోం మంత్రి వంగలపూడి అనిత ఈనెల 7వ తేదీన ఎస్ రాయవరం మండలం వేమగిరి గ్రామంలో పర్యటించనున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు గ్రామంలో కళ్యాణ మండపాన్ని, కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభిస్తారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.