PLD: నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని DYFI రాష్ట్ర కార్యదర్శి రామన్న డిమాండ్ చేశారు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. నరసరావుపేటలో మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. చేతకాని ఈలీకుల ప్రభుత్వం వేలాది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రధాని కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు.
వార్తలు
VIDEO: నీట్ లీకేజీపై మంత్రి రాజీనామాకు డిమాండ్


