హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రేమ, పెళ్లి పేరుతో మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు

ప్రకాశం: సింగరాయకొండ మండలంలో ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతని వివాహం చేసుకొని మోసగించిన డేవిడ్ రాజుపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. గత నెల 22వ తేదీన ప్రేమించానని చెప్పి చర్చిలో వివాహం చేసుకున్న డేవిడ్ రాజు.. తర్వాత ఇష్టం లేదని మాట మార్చాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.