హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత T20 చరిత్రలోనే సక్సెస్‌ఫుల్ కెప్టెన్

భారత T20 క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన కెప్టెన్లలో సూర్యకుమార్ ఒకడు. 52 మ్యాచ్‌ల్లో 42 విజయాలతో.. అత్యధిక సక్సెస్ రేటు (80.76%) అందుకున్న కెప్టెన్‌గా సూర్య నిలిచాడు. అతడి కెప్టెన్సీలో భారత్ 2026 T20 WC, 2025 ఆసియా కప్ గెలుచుకుంది. అలాగే, వరుసగా 9 T20 సిరీస్‌ల్లో విజయం సాధించింది. అయినప్పటికీ పేలవ ఫామ్ దృష్ట్యా సూర్యను కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తప్పించారు.