కడప జిల్లా CPI పార్టీ కార్యాలయంలో శనివారం కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు 112వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 'దున్నేవానిదే భూమి' అని పోరాడిన రాజేశ్వరరావు ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
VIDEO: ఘనంగా చంద్ర రాజేశ్వరరావు జయంతి వేడుకలు


